గడ్డం గంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
#WPWPTE |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2 |
||
పంక్తి 4:
నిజామాబాదు జిల్లా, [[జక్రాన్పల్లె]] మండలంలోని [[కేశ్పల్లి]]లో 1933, జూలై 12న రాజారెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించిన గంగారెడ్డి, [[నిజాం కళాశాల]]లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.<ref>{{Cite web |url=http://www.parliamentofindia.nic.in/ls/lok13/biodata/13AP34.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-06-28 |archive-url=https://web.archive.org/web/20130601040413/http://www.parliamentofindia.nic.in/ls/lok13/biodata/13AP34.htm |archive-date=2013-06-01 |url-status=dead }}</ref> ఈయన భార్య కాంతమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామ చేసి 1956లో [[నిజామాబాదు జిల్లా]], [[పడ్కల్]] గ్రామ సర్పంచిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, ఆ పదవిలో 1960 దాకా కొనసాగాడు.<ref>[http://books.google.com/books?id=XnP1rW35OsEC&pg=PA87&lpg=PA87&dq=ganga+reddy#v=onepage&q=ganga%20reddy&f=false Portraits of India's Parliamentarians for the New Millennium: Lok Sabha By R. C. Rajamani]</ref>
మూడు సార్లు లోకసభకు ఎన్నికైన గంగారెడ్డి తొలిసారి 1991 లో [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థిగా [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం|నిజామాబాదు నియోకవర్గం]] నుండి 10వ లోక్సభకు ఎన్నికై 1996 దాకా పనిచేశాడు.<ref>
2004 లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి [[డిచ్పల్లి శాసనసభ నియోజకవర్గం|డిచ్పల్లి నియోజకవర్గం]] నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2008లో శాసనసభకు రాజీనామా చేసి, మధ్యంతర ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుండి గెలుపొంది 2009 వరకు శాసనసభ్యునిగా కొనసాగాడు. 2009 లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో డిచ్పల్లి నియోజకవర్గం నిర్మూలించబడింది. 2009 లో [[తెరాస]] పార్టీ నిజామాబాదు లోకసభ అభ్యర్థిత్వాన్ని ఆశించిన గంగారెడ్డికి నిరాశ ఎదురై, [[తెరాస]]ను వదిలి కాంగ్రెసు పార్టీలో చేరాడు.<ref>{{Cite web |url=http://www.hindu.com/2009/03/28/stories/2009032853150400.htm |title=TRS finalises candidates for 42 Assembly seats - The Hindu Mar 28, 2009 |access-date=2013-06-28 |website= |archive-date=2014-03-09 |archive-url=https://web.archive.org/web/20140309050820/http://www.hindu.com/2009/03/28/stories/2009032853150400.htm |url-status=dead }}</ref> 2012 లో గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి [[వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్ కాంగ్రేస్]] పార్టీలో చేరాడు.<ref>[http://54.243.62.7/breakingnews/article-71979 అధైర్యపడవద్దు - విశాలాంధ్ర 10 జనవరి 2012]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
|