బూచేపల్లి సుబ్బారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 57:
అతని తండ్రి కోటిరెడ్డి. అతను 1968-71 లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి బి.ఎ డిగ్రీని పొందాడు. <ref>{{Cite web|url=https://affidavitarchive.eci.nic.in/Affidavit/AE2004_Affidavits/Andhra%20Pradesh/121/BuchepalliSubbareddy/BuchepalliSubbareddy_SC5.html|access-date=2022-06-05|website=affidavitarchive.eci.nic.in|title=ఎలక్షన్ అఫిడవిట్లో విద్యార్హతలు}}</ref> అతను 2004 ఆంధ్రప్రదేశ్ శాసనభ ఎన్నికలలో [[దర్శి శాసనసభ నియోజకవర్గం|దర్శి నియోజకవర్గం]] నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి [[కదిరి బాబూరావు]]<nowiki/>పై విజయం సాధించాడు. <ref>{{Cite web|title=Andhra Pradesh Assembly Election Results in 2004|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|access-date=2022-06-05|website=Elections in India|archive-date=2022-05-20|archive-url=https://web.archive.org/web/20220520181515/https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html|url-status=dead}}</ref> [[వై.యస్. రాజశేఖరరెడ్డి|వైఎస్‌ రాజశేఖరరెడ్డి]] ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోఅతను కాంగ్రెస్‌ పార్టీకి అసోసియేట్‌ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చాడు. 2009లో అతను రాజకీయాల నుంచి వైదొలగి రాజశేఖరరెడ్డి సూచనల మేరకు రెండో కుమారుడు [[బూచేపల్లి శివప్రసాదరెడ్డి]]<nowiki/>ని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాడు.
 
సుబ్బారెడ్డి తో పాటు అతని భార్య వెంకాయమ్మ కూడా ప్రకాశం జిల్లాలో అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలకు సుపరిచితులైనారు. <ref>{{Cite web|last=sumadhura|date=2019-05-12|title=Ex-MLA Buchepally Subbareddy no more|url=https://www.thehansindia.com/andhra-pradesh/ex-mla-buchepally-subbareddy-no-more-528692|access-date=2022-06-05|website=www.thehansindia.com|language=en}}</ref> వారు 2008లో చీమకుర్తిలో బి.వి.ఎస్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పారు<ref>{{Cite web|title=BVSR Engineering College, Chimakurthy,Andhra Pradesh|url=http://www.bvsr.ac.in/|access-date=2022-06-05|website=www.bvsr.ac.in|archive-date=2021-11-27|archive-url=https://web.archive.org/web/20211127114209/http://bvsr.ac.in/|url-status=dead}}</ref>.
 
అతను మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 2019 మే 12న మరణించాడు.<ref name="మాజీ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి కన్నుమూత" /><ref name="విషాదంలో వైసీపీ నేతలు.. సీనియర్ నేత మృతి..">{{cite news |last1=HMTV |title=విషాదంలో వైసీపీ నేతలు.. సీనియర్ నేత మృతి.. |url=https://www.hmtvlive.com/andhra/ex-mla-buchepalli-subbareddy-died--21314 |accessdate=10 June 2022 |work= |date=11 May 2019 |archiveurl=https://web.archive.org/web/20220610054109/https://www.hmtvlive.com/andhra/ex-mla-buchepalli-subbareddy-died--21314 |archivedate=10 June 2022 |language=te}}</ref>