కావేరి నది: కూర్పుల మధ్య తేడాలు

పరిచయ వాక్యం చేర్పు
విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
[[కావేరి నది]] భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం [[కర్ణాటక]], లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని '''తలకావేరి''' అనే ప్రదేశం.
 
==ఉపయోగాలు==
కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు, విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాలవల్లనే లభిస్తుంది ఈ నదిపై నిర్మించబడిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్, మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడుతాయి.
 
{{భారతదేశ నదులు}}
"https://te.wikipedia.org/wiki/కావేరి_నది" నుండి వెలికితీశారు