కావేరి నది: కూర్పుల మధ్య తేడాలు

కావేరి జల వివాదం
కామన్స్ నుంచి బొమ్మ చేర్పు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Cauveryriver srirangpatna.jpg|right|thumb|300px|శ్రీరంగ పట్నం వద్ద నిండుగా ప్రవహిస్తున్న కావేరీ నది]]
[[కావేరి నది]] (Kaveri river) [[భారతదేశం]]లో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం [[కర్ణాటక]], లోని పశ్చిమ కనుమల్లో ఉన్న [[కొడగు]] జిల్లాలోని '''తలకావేరి''' అనే ప్రదేశం. ఈ నదినే దక్షిణ గంగ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/కావేరి_నది" నుండి వెలికితీశారు