కంప్యూటర్ చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* వెబ్స్టర్స్ ఇంగ్లీష్ డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.<ref> Merriam Webster's Online Dictionary, http://www.merriam-webster.com/dictionary/computer, Accessed on 08.01.2009</ref>
* సురేశ్‌ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది.<ref>Basandra, Suresh K, "Computers Today", Chapter-1, Pg#3, Galgotia Publications, 2005, ISBN 81-86340-74-2 </ref>
 
 
 
"https://te.wikipedia.org/wiki/కంప్యూటర్_చరిత్ర" నుండి వెలికితీశారు