చర్చ:పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

మరణం తేదీ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
పానుగంటి లక్ష్మీ నరసింహం 1940 జనవరి 1 న మరణించాడని ఇంతకు ముందు వ్రాశారు. నావద్ద ఉన్న ఒక పుస్తకంలో 1940 అక్టోబరు 7న మరణించాడు అని ఉంది గనుక మార్చాను. మరేదైనా ఆధారముంటే సరి చూడగలరు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 12:04, 8 జనవరి 2009 (UTC).
 
*ముదిగొండ వీరభద్రరావు సంపాదకత్వం వహించిన సాక్షి 1991 ముద్రణలొ పానుగంటి వారి జీవిత సంగ్రహంలో 1-1.1940 తెల్లవారు జామున 2.30 నిముషములకు దేహము చాలించినట్లుగా వ్రాయబడినది. Makers of Indian Literature by same author లో కూడా ఇదే తేదీ నిర్ధారించారు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 13:31, 8 జనవరి 2009 (UTC)
Return to "పానుగంటి లక్ష్మీ నరసింహారావు" page.