అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{అయోమయం}}
 
==నిర్వచనం==
'''అల్లుడు''' ఒక ఇంటిలోని తల్లిదండ్రుల [[కూతురు]] యొక్క [[భర్త]].
 
==ఆచారాలు==
పెళ్ళి లో
 
అల్లుడు అలక పానుపు ఎక్కడం, అత్త మామ లు అల్లుడి కఓరికలు తీర్చి అలక పానుపు దించుతారు.
కన్యాదానం లో మామ కాళ్ళు కడగడం
 
పండగలు లో
[[సంక్రాంతి]] పండుగ కు [[కొత్త అల్లుడు]] మరియు కూతురు లను ఇంటికి ఆహ్వానించి బహుమతులివ్వడం హిందువులలో ఒక ఆచారం.
 
కొందరు ఒకరే కూతురున్నవారు అల్లున్ని [[ఇల్లరికం]] తెచ్చుకొని ఇంటి బాధ్యతలను అతనికి అప్పగిస్తారు.
 
==సామెతలు==
 
అల్లుడిని దశమ గ్రహం గా కూడా అభివర్ణిస్తారు. ఎందుకంటే అతను అత్త మామలను వరకట్నమని, కానుకలు ఇమ్మని పరి పరి విధాలుగా బాధిస్తాడు కనుక (అందరు అళ్ళుల్లు కాకపొయినా).
 
అల్లుడు అత్త వారింటిలో ఛెలయలి కట్ట తెగే వరకు ఉండ కూడదనే సామెత ఉంది. చాలా కుటంబాలలో మజ్జిగ లేక పెరుగు అన్నం తినేప్పుడు అన్నాన్ని కోపుగా చేసి ఒక గుంటలా చెస్తారు. అందులో మజ్జిగ కాని పెరుగు కాని పొయడానికి వీలుగా. అయితే మజ్జిగ విసురుగా పొస్తే ఆ కట్ట (చెలియలి కట్ట) తెగిపొతుంది. అంటే అల్లుని మీద నిర్లక్ష్య భావం వచ్చిందని అర్థం.
 
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/అల్లుడు" నుండి వెలికితీశారు