పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నట జీవితం: Naga reddy NVR
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 29:
 
== నట జీవితం ==
[[1996]]లో ''అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'' చిత్రం ద్వారా ''పవన్ కళ్యాణ్'' గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. [[గబ్బర్ సింగ్]] కు గాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నాడు. [[అత్తారింటికి దారేది]] చిత్రం వసూళ్ళలో అప్పటి వరకు తెలుగు సినీపరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. [[అంజనా ప్రొడక్షన్స్]], [[పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్]] బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015 లో [[గోపాల గోపాల]] చిత్రంలో మోడరన్ కృష్ణునిగా నటించాడు. 2016లో [[సర్దార్ గబ్బర్ సింగ్]], [[2016]] ప్రారంభంలో [[కాటమరాయుడు]] సినిమాలలో నటించాడు.[[త్రివిక్రమ్ శ్రీనివాస్|త్రివిక్రమ్]] దర్శకత్వంలో తన 25వ చిత్రం [[ఆజ్ఞతవాసి (సినిమా)|ఆజ్ఞతవాసిలో]] నటించాడు. 2022లో పవన్ కళ్యాణ్ [[రానా దగ్గుబాటి]] కలిసి నటించిన సినిమా ఫిబ్రవరి నెలలో 25 వ తేదీన విడుదల అయి హిట్ అయింది ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతుంది <ref>{{Cite web|url=https://tollywoodace.com/pawan-kalyan-upcoming-movies-list/|title=Pawan Kalyan Upcoming Movies List 2021-22|last=|first=|website=Tollywood Ace|language=en-US|url-status=live|access-date=2021-07-24}}</ref>.
 
=== నటన ప్రత్యేకతలు ===
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు