పెనాల్టీ కిక్ (ఫుట్‌బాల్): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఫుట్‌బాల్ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 6:
 
== విధానము ==
[[దస్త్రం:Goal_area_and_penalty_area_green.png|center|thumb| పెనాల్టీ ప్రాంతpuప్రాంతపు రేఖాచిత్రం|740x740px]]
ఫౌల్, పెనాల్టీ ఏరియాలో ఏ స్థానంలో జరిగినా, బంతిని పెనాల్టీ గుర్తుపై ఉంచుతారు. కిక్ కొట్టే ఆటగాడు ఎవరో రిఫరీకి చూపించాలి. పెనాల్టీ ప్రాంతంలో షాట్ కొట్టే ఆటగాడు, డిఫెండింగ్ జట్టు గోల్ కీపరు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. మిగతా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా ఆట మైదానం లోపల, పెనాల్టీ ప్రాంతానికి వెలుపల, పెనాల్టీ మార్కుకు వెనుక, పెనాల్టీ మార్క్ నుండి కనీసం 9.15 మీ (10 గజాల) దూరంలో ఉండాలి (ఈ దూరం పెనాల్టీ ఆర్క్ ద్వారా చూపిస్తుంది). <ref>{{Cite web|title=Laws of the Game 2019/20|url=http://static-3eb8.kxcdn.com/documents/794/103357_200519_LotG_201920_EN_Booklet.pdf|page=38}}</ref> బంతిని తన్నడానికి ముందు గోల్ కీపర్ కదలడానికి అనుమతిస్తారు. అయితే, అతను గోల్‌పోస్ట్‌లను, క్రాస్‌బారును, గోల్ నెట్‌ను తాకకుండా, కిక్కర్‌కు ఎదురుగా, గోల్-పోస్ట్‌ల మధ్య ఉండే గోల్-లైన్‌ మీదనే ఉండాలి. కిక్ కొట్టే సమయంలో గోల్ కీపరు, కనీసం ఒక కాలిలో కొంత భాగమైనా గోల్ లైన్‌ను తాకి ఉండాలి లేదా కనీసం గోల్ లైన్‌ మీదనే ఉండాలి. పెనాల్టీ కిక్ తీసుకునే గోల్ లైన్‌ను పర్యవేక్షించే అసిస్టెంట్ రిఫరీ, పెనాల్టీ ప్రాంతం, గోల్ లైన్‌లు ఖండించుకునే బిందువు వద్ద ఉంటాడు. అతను ఉల్లంఘనలను పరిశీలిస్తూ, గోల్ అయిందా లేదా అని నిర్థారించడంలో రిఫరీకి సహాయం చేస్తాడు.