దేవదాస్ కనకాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 45:
 
== వివాహం - పిల్లలు ==
1971 నవంబరు 21న [[లక్ష్మీదేవి కనకాల]] తో దేవదాస్ కనకాల ప్రేమ [[వివాహం]] జరిగింది. ఆవిడ కూడా నటి, నట శిక్షకురాలు. వీరికి ఒక కుమారుడు ([[రాజీవ్ కనకాల]]), ఒక కుమార్తె ([[శ్రీలక్ష్మి కనకాల]]) ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టివీ యాంకర్ [[సుమ కనకాల|సుమ]] తో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ అధ్యాపకుడు డా. [[పెద్ది రామారావు]] తో జరిగింది. వీరివి కూడా ప్రేమ వివాహాలే.<ref name="నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=నా లైఫ్‌లో జరిగిన అద్భుతాలకు కారణం ఎవరంటే: రాజీవ్ కనకాల|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=411854|accessdate=24 May 2017|archive-date=18 మే 2017|archive-url=https://web.archive.org/web/20170518212751/http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=411854|url-status=dead}}</ref>
 
== ఇతరములు ==
"https://te.wikipedia.org/wiki/దేవదాస్_కనకాల" నుండి వెలికితీశారు