2013: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 41:
* [[అక్టోబర్ 9]]: [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]], తెలుగు సినిమా నటుడు, ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు. (జ.1964)
* [[అక్టోబర్ 18]]: [[రావూరి భరద్వాజ]], తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927)
* [[నవంబర్ 8]]: [[ఎ.వి.ఎస్. (నటుడు)|ఎ.వి.ఎస్.]], తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, [[నిర్మాత]], రాజకీయనాయకుడు. (జ.1957)
* [[నవంబర్ 21]]: [[వడ్డే రమేష్]], తెలుగు సినీ నిర్మాత. (జ.1947)
* [[నవంబర్ 27]]: [[మండే సత్యనారాయణ]], విప్లవ కవి, పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు