ఇకైనోడెర్మేటా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
==జీవుల లక్షణాలు==
*ఇవి ద్విపార్శ్వసౌష్టవ జీవులైనా ప్రౌఢదశలో పంచకిరణ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి.
*సాధారణంగఅసాధారణంగా నక్షత్ర, స్థూప లేదా గోళాకారంగా ఉంటాయి.
*భుజాలు అయిదు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి.
*వీటి శరీరం నిండా ముళ్ళుంటాయి. అంతఃచర్మం నుంచి కాల్కేరియస్ ఫలకాలు, వాటి నుండ్చి అంతరాస్థిపంజరం ఏర్పడతాయి. దేహాన్ని కప్పి శైలికామయ బాహ్యచర్మం ఉంటుంది.
*శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి, రక్షణకు, ఆహారాన్ని పట్టుకోవడానికి పెడిసెల్లేరియాలు ఉంటాయి.
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఇకైనోడెర్మేటా" నుండి వెలికితీశారు