ఇకైనోడెర్మేటా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
*భుజాలు అయిదు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి.
*వీటి శరీరం నిండా ముళ్ళుంటాయి. అంతఃచర్మం నుంచి కాల్కేరియస్ ఫలకాలు, వాటి నుండ్చి అంతరాస్థిపంజరం ఏర్పడతాయి. దేహాన్ని కప్పి శైలికామయ బాహ్యచర్మం ఉంటుంది.
*శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి, రక్షణకు, ఆహారాన్ని పట్టుకోవడానికి పెడిసెల్లేరియాలు ఉంటాయి. వీటికి రెండు లేదా మూడు దవడలు ఉంటాయి.
*గ్యాస్ట్రుల్ల దశలోని ఆది ఆంత్రం నుంచి కోశాలు, వాటి కలయిక వల్ల శరీర కుహరం ఏర్పడతాయి. ఇదే ఆంత్రకుహరం. శరీరకుహర ద్రవంలో అమీబోసైట్లు ఉంటాయి.
*నాళికా పాదాలు, భుజాలు, ముళ్ళు చలనానికి తోడ్పడతాయి.
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ఇకైనోడెర్మేటా" నుండి వెలికితీశారు