స్వర్గసీమ (1945 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
budget = |
imdb_id = }}
[[వేశ్య|వేశ్యా]] వ్యామోహాన్ని గర్హిస్తూ [[బి.ఎన్.రెడ్డి]] [[1945]]లో తీసిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] తొలి సారిగా భారతదేశపు ఎల్లలు దాటి [[వియత్నామ్]] ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని ఒక విదేశీ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమాగా గణుతికెక్కింది. [[ఘంటసాల]] గాయకుడుగానూ, సంగీతదర్శకుడుగానూ పరిచయమైన సినిమా, నటిగా, గాయనిగా [[భానుమతి]]కి గుర్తింపు తెచ్చిన సినిమా, సినీరచయితగా [[చక్రపాణి]] పరిచయమైన సినిమా కూడా ఇదే. [[భానుమతి]] పాడిన ''ఓహో పావురమా'' అనే పాట విజయవంతమైంది.
 
==కథ==
పంక్తి 203:
పాటలో కనిపించినవారు : నాగయ్య
<br/>
 
==మూలాలు==
*[[నాటి 101 చిత్రాలు]], ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.