స్టీఫెన్ హాకింగ్: కూర్పుల మధ్య తేడాలు

2,901 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నారు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర్లోనే ఇల్లు తీసుకుని ఉండేవారు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తిసుకున్నారు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించారు.
 
== పరిశోధనలు, ఆవిష్కరణలు ==
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడఅన్ని స్టీఫెన్ గమనించారు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయారు. క్వాంటం థియరి, జనరల్ రిలేతివిటీలను వుపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడీయేషన్ వెలువరిస్తాయని కనుగోన్నారు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' పుస్తకరచన ప్రారంభించారు.ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల సంరక్షణలో వుండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటర్ సాయంతో మాట్లాదగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు.అది అమ్మకాల్లో సృష్టించిన రికార్దు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ...''' కాలం చరిత్ర''' పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' అమ్మకాల్లో స్రుష్టించిన రికర్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థాం సంపాదించింది.
 
== పుస్తకాలు ==
 
== డిగ్రీలు - పదవులు - పురస్కారాలు ==
 
 
 
 
86

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/374122" నుండి వెలికితీశారు