రైతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+సపె చేర్పు
పంక్తి 1:
{{Infobox Occupation|name=రైతు|image=[[దస్త్రం:An Indian farmer spreading fertilizer over a crop.jpg|250px]]|imagesize=250px|caption=పొలంలో ఎరువు చల్లుతున్న రైతు|official_names=<!------------Details------------------->|type=[[ఉపాధి]]|activity_sector=[[వ్యవసాయం]]|competencies=|formation=|employment_field=వ్యవసాయం|related_occupation=|average_salary=}}వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని ''రైతు'' అంటారు. ''వ్యవసాయదారుడు'' అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువులృపశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని [[కౌలు రైతు|కౌలు రైతులనీ]] అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు. ఎంత ధనవంతుదైన తిండి లేకుండా మానవుడు జీవించలేడు. వ్యవసాయం అంటే కూలి పని కాదని గ్రహించాలి. అది ఒక గొప్ప ఉద్యోగం అని భావించాలి. అందుకే మనం రైతుని గౌరవించాలి.
రైతు పొలంలో వ్యవసాయం చేయుటకు వెళుతున్న చిత్రం.
వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని ''రైతు'' అంటారు. ''వ్యవసాయదారుడు'' అని కూడా అంటారు. పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువులృ పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇంకా ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని [[కౌలు రైతు|కౌలు రైతులనీ]] అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు. ఎంత ధనవంతుదైన తిండి లేకుండా మానవుడు జీవించలేడు. వ్యవసాయం అంటే కూలి పని కాదని గ్రహించాలి. అది ఒక గొప్ప ఉద్యోగం అని భావించాలి. అందుకే మనం రైతుని గౌరవించాలి.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/రైతు" నుండి వెలికితీశారు