వికీపీడియా:శైలి: కూర్పుల మధ్య తేడాలు

రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ '''శైలి మాన్యువల్‌'''. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం: :ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 329:
 
===సంబోధన కూడదు===
విజ్ఞాన సర్వస్వంలోని వ్యాసాల్లో మిమ్మల్ని గాని, పాఠకుడిని గాని మీరు సంబోధించరాదు. అంటే - ''నేను'', ''మేము'', ''మీరు'', ''మనం'' వంటి పదాలు రాకూడదు. ఉదాహరణకు ''నేను అనుకునేదాని ప్రకారం..'', ''దాన్ని మనం ఇలా అర్ధంఅర్థం చేసుకోవచ్చు..'' వంటి వాక్యాలు రాయకూడదు.
 
==ఇంకా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:శైలి" నుండి వెలికితీశారు