అద్దంకి శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[గుంటూరు జిల్లా]] కలపకుర్రు గ్రామంలో [[సెప్టెంబరు 21]], [[1898]] సంవత్సరంలో జన్మించారు. [[బాపట్ల]] ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత రాజమండ్రిలోని [[కృత్తివెంటి నాగేశ్వరరావు]] గారి నాటక సమాజంలో మూడేళ్ళు వివిధ పాత్రలు ధరించారు. సంగీతం మీద ఎక్కువ ఆసక్తి ఉండటం వల్ల విజయవాడలో [[పాపట్ల కాంతయ్య]], [[పారుపల్లి రామకృష్ణయ్య]] ల వద్ద పదేళ్ళు సంగీతం నేర్చుకొని సంగీత విద్వాన్ గా పేరుతెచ్చుకొన్నారు. బి.టి.రాఘవాచార్యుల వద్ద నాటక కళలోని మెళకువలు నేర్చుకొన్నారు. ప్రసిద్ధ నటులు [[హరి ప్రసాదరావు]], [[బళ్ళారి రాఘవ]] ల సరసన ప్రముఖ పాత్రలు ధరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పాడిన పద్యాలు, కృతులు, శ్లోకాలు గ్రామఫోను రికార్డులుగా ఇవ్వబడి విశేష ప్రచారం పొందాయి.
 
==బయటి లింకులు==
 
*[http://uk.imdb.com/name/nm0011637/ ఐ.ఎమ్.డి.బి.లో అద్దంకి శ్రీరామమూర్తి పేజీ.]
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]