గురు గోవింద సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
వికీకరణ మరియు శుద్ధి
పంక్తి 3:
| image = Guru Gobind Singh 1.jpg
| image_size = 150px
| caption = An artist's impression, by [[:en:Sobha Singh (painter)|Sobhaశోభా Singhసింగ్]] చే గీయబడిన చిత్రకళారూపం
| birth_name = Gobindగోబింద్ Raiరాయ్<ref>{{cite book
| last = Owen Cole
| first = William
పంక్తి 18:
| death_place = [[నాందేడ్]], [[మహారాష్ట్ర]], భారత్
| title = సిక్కుల "గురు సాహిబ్"
| known_for = 10th [[:en:Sikh Gurus|Sikhసిఖ్ Guruగురు]], Founder and first [[:en:Commander-in-ChiefSikh Khalsa Army|Commander-in-Chiefసిక్కు ఖల్సా సైన్యం]] ofస్థాపితుడు మరియు మొదటి [[:en:Sikh Khalsa ArmyCommander-in-Chief|సిక్కు ఖల్సా సైన్యంసర్వసైన్యాధ్యక్షుడు]]
| predecessor = [[:en:Guru Tegh Bahadur|గురు తేజ్ బహాదుర్]]
| successor = [[:en:Guru Granth Sahib|గురు గ్రంథ్ సాహిబ్]]
| spouse = [[:en:Mata Sahib Dewan (not physical spouse)|Mata Sahib Dewan]], [[:en:Mata Jito|మాతా జితో]] a.k.a. Mataమాతా Sundariసుందరి
| children = [[:en:Sahibzada Ajit Singh|Ajitఅజిత్ Singhసింగ్]]<br/>[[:en:Sahibzada Jujhar Singh|Jujharజుజ్‌హర్ Singhసింగ్]]<br/>[[:en:Sahibzada Zorawar Singh|Zorawarజొరావర్ Singhసింగ్]]<br/>[[:en:Sahibzada Fateh Singh|Fatehఫతెహ్ Singhసింగ్]]
| parents = [[:en:Guru Teg Bahadur|Guruగురు Tegతేజ్ Bahadurబహాదుర్]], [[:en:Mata Gujri|Mataమాతా Gujriగుజ్రి]]
}}
'''గురు గోవింద్ సింగ్''' లేదా '''గురు గోబింద్ సింగ్''' (ఆంగ్లం : '''Guru Gobind Singh''') ([[పంజాబీ భాష|పంజాబీ]] ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం [[డిసెంబరు 22]], [[1666]] - మరణం [[అక్టోబరు 7]], [[1708]]) [[సిక్కు మతము|సిక్కుమత]] పదవ గురువు. [[:en:Nanakshahi calendar|నానక్‌షాహి కేలండర్]] ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ [[పాట్నా]] 1666 లో జన్మించాడు. ఇతను [[1675]] [[నవంబరు 11]] న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి [[:en:Guru Tegh Bahadur|గురు తేజ్ బహాదుర్]] వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి మరియు జ్ఞాని. ఇతను [[:en:Khalsa|ఖల్సా]] ను స్థాపించాడు.
"https://te.wikipedia.org/wiki/గురు_గోవింద_సింగ్" నుండి వెలికితీశారు