వాల్తేరు వీరయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film|director=కె. ఎస్. రవీంద్ర|image =WaltairVeerayya.jpg |writer=|screenplay={{ubl|[[కోన వెంకట్]]|కె. చక్రవర్తి రెడ్డి}}|story=కె. ఎస్. రవీంద్ర|producer={{Ubl|నవీన్ యెర్నేని|వై. రవిశంకర్}}|starring={{Ubl|[[చిరంజీవి]]|[[రవితేజ]]|[[శృతి హాసన్]]|[[బాబీ సింహ]]}}|cinematography=ఆర్థర్ ఎ. విల్సన్|editing=నిరంజన్ దేవరమనే|music=[[దేవి శ్రీ ప్రసాద్]]|studio=మైత్రి మూవీ మేకర్స్|distributor=|released={{film date|df=y|2023|01|13}}<ref name="చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. పోస్టర్ వైరల్‌">{{cite news |last1=teluguNamaste Telangana|first1= |title=చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్‌ డేట్‌ ఫైనల్‌.. పోస్టర్ వైరల్‌ |url=https://www.ntnews.com/cinema/chiranjeevi-starrer-waltair-veerayya-release-date-poster-is-out-873206 |accessdate=7 December 2022 |work= |date=7 December 2022 |archiveurl=https://web.archive.org/web/20221207155508/https://www.ntnews.com/cinema/chiranjeevi-starrer-waltair-veerayya-release-date-poster-is-out-873206 |archivedate=7 December 2022 |language=te-IN}}</ref>|runtime=|country=భారతదేశం|language=తెలుగు|budget=|gross=}}'''వాల్తేరు వీరయ్య -''' ఇది బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో [[చిరంజీవి]], [[శ్రుతి హాసన్|శృతి హాసన్]] లు కథానాయకుడు, కథానాయికగా 2022లో నిర్మాణంలో ఉన్న చిత్రం.<ref>{{Cite web|date=2022-05-25|title=Chiranjeevi : వాల్తేరు వీరయ్య కోసం పక్కదేశానికి వెళ్తోన్న చిరంజీవి.. Chiranjeevi going abroad for waltair veerayya here are the details– News18 Telugu|url=https://telugu.news18.com/news/movies/chiranjeevi-going-abroad-for-waltair-veerayya-here-are-the-details-sr-1311878.html|access-date=2022-05-25|website=web.archive.org|archive-date=2022-05-25|archive-url=https://web.archive.org/web/20220525153646/https://telugu.news18.com/news/movies/chiranjeevi-going-abroad-for-waltair-veerayya-here-are-the-details-sr-1311878.html|url-status=bot: unknown}}</ref> ఇందులో [[రవితేజ]] కీలక పాత్రలో కనిపించనున్నాడు. [[కేథ‌రిన్ థ్రెసా|కేథరిన్ థ్రెసా]], [[సముద్రఖని]], [[బాబీ సింహ|బాబీ సింహా]], [[బిజు మీనన్]] ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి [[దేవి శ్రీ ప్రసాద్|దేవిశ్రీ ప్రసాద్]] సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కాగా [[జీకే మోహన్]] సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 2023 జనవరి 13వ తేదీన ఈ వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కానుంది.<ref>{{cite news |title=Waltair Veerayya Release Date: సంక్రాంతి బరిలో వాల్తేర్‌ వీరయ్య.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ |url=https://telugu.hindustantimes.com/entertainment/waltair-veerayya-release-date-announced-as-the-movie-coming-on-sankranthi-121670410073056.html |accessdate=7 December 2022 |publisher=Hindustan Times Telugu}}</ref>
 
== టైటిల్ విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/వాల్తేరు_వీరయ్య" నుండి వెలికితీశారు