రివాబా జడేజా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2 |
|||
పంక్తి 30:
== వ్యక్తిగతం ==
ఆమె రవీంద్ర జడేజాను 2016 ఏప్రిల్ 17న వివాహమాడింది.<ref name="ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!">{{cite news|url=https://www.andhrajyothy.com/2022/national/political-fight-in-ravindra-jadeja-family-in-gujarat-assembly-elections-nrao-940444.html|title=ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!|last1=Andhra Jyothy|date=7 November 2022|work=|accessdate=8 November 2022|archiveurl=https://web.archive.org/web/20221108044255/https://www.andhrajyothy.com/2022/national/political-fight-in-ravindra-jadeja-family-in-gujarat-assembly-elections-nrao-940444.html|archivedate=8 November 2022|language=te}}</ref> వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది.<ref name="Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name">{{cite news|url=https://indianexpress.com/article/sports/cricket/ravindra-jadeja-wife-give-baby-daughter-sanskrit-inspired-name-4702375/|title=Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name|last1=The Indian Express|date=13 June 2017|accessdate=8 November 2022|archiveurl=https://web.archive.org/web/20221108044738/https://indianexpress.com/article/sports/cricket/ravindra-jadeja-wife-give-baby-daughter-sanskrit-inspired-name-4702375/|archivedate=8 November 2022|language=en}}</ref> రవీంద్ర జడేజాతో పరిచయం కాకముందు అతడి సోదరి [[నైనా జడేజా]], రివాబా మంచి స్నేహితులు కావడం విశేషం.
==రాజకీయాలు==
రివాబా జడేజా[[2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు| 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో]] బీజేపీ అభ్యర్థిగా నార్త్ జామ్నగర్ నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.
== మూలాలు ==
|