రివాబా జడేజా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
ఆమె రవీంద్ర జడేజాను 2016 ఏప్రిల్ 17న వివాహమాడింది.<ref name="ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!">{{cite news|url=https://www.andhrajyothy.com/2022/national/political-fight-in-ravindra-jadeja-family-in-gujarat-assembly-elections-nrao-940444.html|title=ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!|last1=Andhra Jyothy|date=7 November 2022|work=|accessdate=8 November 2022|archiveurl=https://web.archive.org/web/20221108044255/https://www.andhrajyothy.com/2022/national/political-fight-in-ravindra-jadeja-family-in-gujarat-assembly-elections-nrao-940444.html|archivedate=8 November 2022|language=te}}</ref> వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది.<ref name="Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name">{{cite news|url=https://indianexpress.com/article/sports/cricket/ravindra-jadeja-wife-give-baby-daughter-sanskrit-inspired-name-4702375/|title=Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name|last1=The Indian Express|date=13 June 2017|accessdate=8 November 2022|archiveurl=https://web.archive.org/web/20221108044738/https://indianexpress.com/article/sports/cricket/ravindra-jadeja-wife-give-baby-daughter-sanskrit-inspired-name-4702375/|archivedate=8 November 2022|language=en}}</ref> రవీంద్ర జడేజాతో పరిచయం కాకముందు అతడి సోదరి [[నైనా జడేజా]], రివాబా మంచి స్నేహితులు కావడం విశేషం.
==రాజకీయాలు==
రివాబా జడేజా[[2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు| 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో]] బీజేపీ అభ్యర్థిగా నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థిపై 61,065 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచింది.<ref name="గుజరాత్‌ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=గుజరాత్‌ ఎన్నికల్లో జడేజా భార్య రివాబా జడేజా విజయం |url=https://www.ntnews.com/national/rivaba-jadeja-wins-wiht-big-margin-874499 |accessdate=9 December 2022 |work= |date=8 December 2022 |archiveurl=https://web.archive.org/web/20221209083220/https://www.ntnews.com/national/rivaba-jadeja-wins-wiht-big-margin-874499 |archivedate=9 December 2022 |language=te-IN}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రివాబా_జడేజా" నుండి వెలికితీశారు