కోదాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోదాడ''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా]], [[కోదాడ మండలం|కోదాడ]] మండలానికి గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఇది [[జనగణన పట్టణం]].కోదాడ [[హైదరాబాదు]] - [[విజయవాడ]] జాతీయ రహదారి మీద, హైదరాబాదు నుండి 176 కి.మీ. దూరం లోను, [[విజయవాడ]] నుండి 96 కి.మీ. దూరం లోను ఉంది. తూర్పున [[కృష్ణా జిల్లా]], ఉత్తరాన [[ఖమ్మం జిల్లా]] హద్దులుగా కలిగి వున్న ముఖ్య వ్యాపార కేంద్రం. అంతేకాక, ముఖ్య విద్యాకేంద్రంగా కూడా భాసిల్లుతుంది. 2011లో [[కోదాడ పురపాలకసంఘం]]గా ఏర్పాటు చేయబడింది.<ref>{{Cite web|url=https://kodadamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Kodada Municipality|website=kodadamunicipality.telangana.gov.in|access-date=7 April 2021}}</ref>
 
== జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ==
పంక్తి 8:
 
== శాసనసభ్యుడు ==
[[బొల్లం మల్లయ్య యాదవ్‌|బోల్లం మల్లయ్య యాదవ్]] :[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ఎన్నికైనాడు.
 
== గ్రామ ప్రముఖులు ==
పంక్తి 23:
== వెలుపలి లంకెలు ==
{{కోదాడ మండలంలోని గ్రామాలు}}{{సూర్యాపేట జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ జనగణన పట్టణాలు}}
 
[[వర్గం:జనగణన పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/కోదాడ" నుండి వెలికితీశారు