వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది వివరణ
 
చిన్న సవరణ
పంక్తి 1:
మనకు తెలుగులో అనేక మంది వ్యంగ్య చిత్రకారులు ఉన్నారు. వారిలో మంచి పేరు తెచ్చుకున్న వారిగురించి వ్యాసాలు వ్రాసినప్పుడు తగిలించటానికి ఒక మూస ఉంటే బాగుంటుందిబాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ మూసను ఏర్పాటు చెయ్యటం జరిగింది. బాపు, జయదేవ్, బాబు, తులసీరాం, రాగతి పండరి, సత్యమూర్తి, బాలి, రాజన్, శ్రీధర్ మొదలగుగా మొదలగుగల సుప్రసిద్ధ కార్టూనిస్ట్‌ల గురించిన వ్యాసాలకు ఈ మూస సరిపోతుంది.