సి.ఆర్.సుబ్బరామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సి.ఆర్.సుబ్బరామన్''' లేదా '''సి.ఆర్.సుబ్బురామన్''' సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా [[హార్మోనియం]] వాద్యంలో నిపుణత పొంరి హెచ్.ఎం.వి. మ్యూజిక్ సంపెనీలో హార్మోనిస్టుగా సేవలు అందించారు. పియానో లో కూడా పట్టు సాధించారు. 1943లో తమిళనాడు టాకీస్ సంస్థ వారు [[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] చిత్రాన్ని నిర్మించారు. చిత్ర నిర్మాణ సమయంలో [[చిన్నయ్య]] మరణించడం, తరువాత ఆ బాధ్యతలు స్వీకరించిన [[ఎస్.రాజేశ్వరరావు]] తప్పుకోవడం జరిగింది. దానితో [[సముద్రాల రాఘవాచార్య]] గారి ప్రోత్సాహంతో వీరు మిగిలిన పాటలు పూర్తి చేశారు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/సి.ఆర్.సుబ్బరామన్" నుండి వెలికితీశారు