"సామెతలు - హ" కూర్పుల మధ్య తేడాలు

494 bytes added ,  11 సంవత్సరాల క్రితం
హనుమంతుడు అంటే కోతి కదా. కోతి అంటేనే కుప్పి గంతులు వేసి ఇల్లు పీకి పందిరి వేసి అల్లరి ఛేసేది. అలాటి కోతి జాతి నుండి పుట్టిన హనుమంతుడి ముందు కోతి ఛేష్టలు ఛేస్తే విఛిత్రంగా ఉంటుంది కదా. ఎదైనా విషయం బాగా తెలిసిన వారి దగ్గర దాని గురింఛి ఛెప్పే సందర్భం లో ఈ సామెత వాడతారు.
== హనుమంతుడు... అందగాడు...==
హనుమంతుడు ఏమాత్రం అందంగా ఉంటాడో అందరికీ తెలుసు.హనుమంతుడు బ్రహ్మచారి. ఒక్క బ్రహ్మచారి వందకోతులతో సమానమంటారు. హనుమంతుడు ఏదో కొద్దిగా కోతిచేష్టలు చేస్తాడు కానీ మంచిఅందగాడే అని అర్ధం.
 
== హరిశ్చంద్రుని లెంపకాయ కొట్టి పుట్టినాడు==
== హాస్యగాణ్ణి తేలుకుట్టినట్లు==
8,756

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/375173" నుండి వెలికితీశారు