గాయత్రీ మంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
* గాయత్రి మంత్రం బ్రహ్మను(పరమాత్మను)సాక్షాత్కరింప చేస్తుంది.(భరద్వాజుడు)
* గాయత్రి మంత్రఉపాసన దీర్గాయువు కలిగించును(చరకుడు)
* గాయత్రి మంత్రజపం వలన దుర్మార్గుడు పవిత్రుడై(సన్మార్గుడు) పోవును.(వశిష్ట మహర్షి)
*
* గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే.(మహాదేవుడు)
* గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం.దీనినే గురుమంత్రమందురు.ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి.(దయానంద మహర్షి)
 
==బయటి లింకులు==
# [http://www.archive.org/details/gayatriviswakarm019819mbp గాయత్రీమంత్రము]
"https://te.wikipedia.org/wiki/గాయత్రీ_మంత్రం" నుండి వెలికితీశారు