గాయత్రీ మంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
* గాయత్రి వేదములకు మాత.ఈ జగత్తుకూ గాయత్రి మాతయే.(మహాదేవుడు)
* గాయత్రి సర్వశ్రేష్టమైన మంత్రం.దీనినే గురుమంత్రమందురు.ప్రాచీనకాలం నుండి దీనిని ఆర్యులందరూ జపించుచూ వచ్చిరి.(దయానంద మహర్షి)
==మహాపురుషుల ప్రశంశ==
* గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును.(రవీంద్రనాధ్ ఠాగూర్)
* గాయత్రి మంత్రం జీవాత్మకు ప్రకాశమిచ్చును.(బాలగంగాధర తిలక్)
* గాయత్రి జపం భౌతిక అభావములను కూడా దూరం చేయును.(మదన మోహన మాలవ్య)
* గాయత్రి జపం వలన గొప్ప శక్తి లభించును.(రామకృషణ పరమహంస)
* గాయత్రి మంత్రం సదుబుద్ధినిచ్చు గొప్ప మంత్రం(వివేకానంద)
* గాయత్రి మంత్రం కామరుచి నుండి తప్పించి రామ రుచి వైపు(రామ రుచి వైపు) మళ్ళించును(రామతీర్ధ)
* గాయత్రి ప్రార్ధన సార్వబౌమిక(అందరూ చేయతగిన) ప్రార్ధన.(డా.సర్వేపల్లి రాధాకృష్ణ)
* గాయత్రి మంత్రమునందలి శబ్ధములు సమ్మోహనకరమైనవి,అవి పవిత్రపరచు ఉత్తమ సాధనములు(మహాత్మా హంసరాజ్)
* వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను.విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు.పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును.ధార్మిక జీవన నియమము యదార్ధముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రాయము.ఇంతేకాక గాయత్రి మంత్ర జపము రాష్ట్రీయ విపత్కాలమున శాంతచిత్తముతో చేయబడిన యెడల అది సంకటములను రూపుమాపుటకై తన పరాక్రమ ప్రభావములను చూపెట్టకలదు.(గాంధీ మహాత్ముడు)
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/గాయత్రీ_మంత్రం" నుండి వెలికితీశారు