చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
ఊహను రూపంగా మలచగల ఒకే ఒక సాదనం '''చిత్రలేఖనం'''. ఈ కళకు పరిమితులు లేవు. మానవ చరిత్ర, సాంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించి మానవుని అభివృద్దిలో కీలకమైనది చిత్రలేఖనం. ఇలాంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించేవారిని [[చిత్రకారులు]] అంటారు.
 
==రకాలు==
*రేఖా చిత్రాలు
*వ్యంగ్య చిత్రాలు (Cartoons)
*తైల వర్ణ చిత్రాలు (Oil paintings)
 
 
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖనం" నుండి వెలికితీశారు