సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==సంగీత విధానాలు==
*[[పాశ్చాత్య సంగీతం]]
*[[హిందుస్తానీభారతీయ సంగీతం]] :
**[[కర్ణాటకహిందుస్తానీ సంగీతం]]
**[[కర్ణాటక సంగీతం]]: కర్ణాటక సంగీతము (ఆంగ్లం : Carnatic music (సంస్కృతం: Karnāṭaka saṃgītaṃ) భారతీయ శాస్త్రసంగీతంలో ఒక శైలి. ఈ సంగీతం భారత ఉపఖండంలో కానవస్తుంది. ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడులో ప్రఖ్యాతమైన సంగీతం. భారత్ లో శాస్త్రీయ సంగీత విధములైన హిందుస్తానీ సంగీతం మరియు కర్ణాటక సంగీతం లలో ఇది రెండవది. ఇవి రెండూ భారత సాంప్రదాయిక సంగీతాలు. హిందుస్తానీ సంగీతం ఉత్తరభారత్ లో కానవస్తే, కర్నాటక సంగీతం దక్షిణ భారత్ లో కానవస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/సంగీతం" నుండి వెలికితీశారు