విమానం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 2:
[[Image:FGSQE.jpg|thumb|right|ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన [[బోయింగ్ 777]], అత్యాధునిక పాసెంజర్ జెట్.]]
[[Image:Cessna177BCardinal05.jpg|thumb|right|ప్రొపెల్లర్ సాయంతో నడిచే [[సెస్నా 177]].]]
[[విమానం]] (Aeroplane) అనేది సాధారణ వాడుకలో [[గాలి]]లో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన [[వాహనము]]. విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు. ఇతర విమానాలతో ([[:en:rotary-wing aircraft|రోటరీ వింగ్ ఏర్‌క్రాఫ్ట్]] orలేదా [[:en:ornithopters|ఆర్నిథాప్టర్స్]]) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు [[రెక్కలు]] ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు. వీటినే '''ఎయిర్‌ప్లేన్‌లు''' అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. మరియు కెనడా), '''ఏరోప్లేన్‌లు''' అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప) మరియు [[ఐర్లాండ్|ఐర్లాండ్]]లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో ''αέρας'' (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం<ref>"Aeroplane", [[:en:Oxford English Dictionary|ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు]], ''Second edition, 1989.''</ref>. 1903లో [[:en:Right Brothers|రైట్ సోదరులు]] "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు <ref>[http://www.google.com/patents?vid=USPAT821393&id=h5NWAAAAEBAJ&dq=821,393|U.S. U.S. Patent 821,393] &mdash; Wright brothers' patent for "Flying Machine"</ref>, కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.
==పని చేసే సూత్రం==
గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని చేస్తాయని శాస్త్రజ్ఞుడు [[జార్జి కేలీ]] సూత్రీకరించాడు. అవి
పంక్తి 11:
 
==విమానాల్లో రకాలు==
[[Image:X-43A.jpg|thumb|right|The [[:en:Boeing X-43|X-43A]], shortly after booster ignition]]
*గ్లైడర్‌లు :
*ప్రొపెల్లర్ విమానాలు :
[[Image:Lockheed SR-71 Blackbird.jpg|thumb|right|[[:en:USAF|USAF]] [[:en:Lockheed SR-71 Blackbird]] trainerట్రైనర్]]
*జెట్ విమానాలు :
*రాకెట్‌తో నడిచే విమానం :
[[Image:Bell X-1A in flight.jpeg|thumb|right|[[:en:Bell X-1|Bell X-1]]A గాలిలో ఎగురుతున్నప్పటి దృశ్యం.]]
*రామ్‌జెట్ విమానం :
*స్క్రామ్‌జెట్ విమానం :
"https://te.wikipedia.org/wiki/విమానం" నుండి వెలికితీశారు