కె.జమునారాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''కె. జమునారాణి''' సుప్రసిద్ధ తెలుగు సినిమా గాయకురాలు. [[1938]] [[మే 15]]న పుట్టారు. వరదరాజులు నాయుడు, ద్రౌపది తల్లి దండ్రులు. చిత్తూరు వి. నాగయ్య చిత్రం 'త్యాగయ్య'లో బాల నటుల కోసం ''మధురానగరిలో'' పాట పాడింది. కథానాయకికి ఆమె తొలిసారి 1952లో పాడారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, సింహళం భాషల్లో ఆరు వేల గీతాలు పాడారు. ఆమె [[బ్రహ్మచారిణి]].
 
==పాడిన సినిమాలు==
*Aatma Balam (1964) (playback singer)
*Ramudu Bheemudu (1964) (playback singer)
*Atma Bandhuvu (1962) (playback singer)
*Kula Gothralu (1962) (playback singer)
*Manchi Manasulu (1962) (playback singer)
*Sabash Raja (1961) (playback singer)
*Chivaraku Migiledi (1960) (playback singer)
*Bhagya Devatha (1959) (playback singer)
*Sabhash Ramudu (1959) (playback singer)
*Drohi (1948) (playback singer)
 
 
==కొన్ని పాటలు==
"https://te.wikipedia.org/wiki/కె.జమునారాణి" నుండి వెలికితీశారు