గార్గి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''గార్గి''' హిందూ పురాణాలలో యోగిని. బ్రహ్మజ్ఞానం పొందింది. సకల వేదాలు, శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని. వచక్నుడి కుమార్తె. [[బ్రహ్మచారిణి]]. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ సూక్తాలను రచించింది. జనకుని సభలో యాజ్ఞవల్క్య ని ఆత్మ, పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు, చెప్పలేని ప్రశ్నలడుగుతున్నావు అంటాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గార్గి" నుండి వెలికితీశారు