ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
 
==ముఖ్య విశేషాలు==
ఈ గ్రామానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు.
 
==ఇతర విశేషాలు==
ధవళేశ్వరం రాజమండ్రి పొలి మేర్లలొ ఉండడం వల్ల బాగా అభివృద్ధి చెందుతున్న్దది. గ్రామానికి దగ్గరి రైలు స్టేషన్ రాజమండ్రి. రాజమండ్రి నుండి ఈ గ్రామానికి తరచు బస్సు సదుపాయం ఉన్నది, గ్రామం లొ ఒక బస్సు స్టాండు కూడా ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు