ధవళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ధవళేశ్వరం గ్రామమునకు మంచి రవాణ సదుపాయములు ఉన్నవి. ఈ గ్రామము గుండా ఐదవ జాతీయ రహదారి పోవుచున్నది. రాజమండ్రి నుండి కాకినాడ కు పోవు రహదారి ఈ గ్రామము మీదుగా వెళుతుంది. ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా బొబ్బర్లంక మరియు విజ్యేశ్వరం వద్ద పశ్చిమ గోదావరి జిల్లా ను చేరుకోవచ్చు.
 
==స్థల పురాణం==
==ముఖ్య విశేషాలు==
ఈ గ్రామానికి ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడు.
 
"https://te.wikipedia.org/wiki/ధవళేశ్వరం" నుండి వెలికితీశారు