ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు

15 బైట్లు చేర్చారు ,  13 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{విస్తరణ}}
{{మొలక}}
[[Image:Kew Gardens Pagoda.jpg|right|thumb|The Chinese Pagoda at [[Royal Botanic Gardens, Kew|Kew Gardens, London, England]]]]
[[Image:Rikugien3.jpg|thumb|right|A kaiyu-shiki or strolling [[Japanese garden]]]]
*[[పెరటి తోటలు]] (Backyard gardens) : మన ఇంటికి [[పెరడు]], నీటి వసతి ఉంటే పెరట్లో [[కూరగాయలు]], పండ్ల మొక్కలను తోటలో లాగా పెంచడం చాలా ఉపయోగపడుతుంది.
*[[డాబా తోటలు]] (Roof gardens) : మేడ పైభాగంలొ పెంచే తోటలను డాబా తోటలు అంటారు.
*[[పూల తోట]] (Flower gardens) : తోటలో ఎక్కువగా [[పువ్వు]]లను పెంచితే వాటిని పూల తోటలు అంటారు. కొన్ని పూల తోటలలో ప్రత్యేకంగా గులాబీ పూలనే పెంచితే వాటిని 'గులాబీ తోట' అంటారు. [[తిరుమల]]లో శ్రీవారి పూలతోట నుండి రోజూ పూజ కోసం పూలను తెస్తారు.
*[[ముఘల్ తోటలు]] Mughal gardens) : ముఘల్ రాజుల కాలంలో నిర్మించిన తోటలు [[ఆగ్రా]], [[కాష్మీర్]] మొదలైన ప్రాంతాలలో ఉన్నవి. వీటినన్నింటినీ ముఘల్ తోటలు అంటారు.
*[[రాతి తోటలు]] (Rock gardens) : [[కొండ]] ప్రాంతాలలొ వివిధ రకాలైన రాళ్ళను అందంగా అలంకరించిన తోటలు. [[చండీఘర్]] లోని రాతి తోటలు ప్రసిద్ధిచెందినవి.
*[[జంతు ప్రదర్శనశాలలు]] (Zoological gardens) : జంతు ప్రదర్శనశాలలను కూడా తోటలాగా ఏర్పాటుచేసినా అక్కడ [[జంతువు]]ల సంరక్షణ ప్రధానమైనదిగా ఉంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/375948" నుండి వెలికితీశారు