స్టీఫెన్ హాకింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించారు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయారు. క్వాంటం థియరి, జనరల్ రిలేటివిటీలను వుపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడీయేషన్ వెలువరిస్తాయని కనుగోన్నారు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' పుస్తకరచన ప్రారంభించారు.ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల సంరక్షణలో వుండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు.అది అమ్మకాల్లో సృష్టించిన రికార్దు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ...''' కాలం చరిత్ర''' పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
 
== పుస్తకాలు ==
===Technical===
* ''Singularities in Collapsing Stars and Expanding Universes'' with [[Dennis William Sciama]], 1969 Comments on Astrophysics and Space Physics Vol 1 #1
* ''The Nature of Space and Time'' with [[Roger Penrose]], foreword by [[Michael Atiyah]], New Jersey: Princeton University Press, 1996, ISBN 0-691-05084-8
* ''[[The Large Scale Structure of Spacetime]]'' with [[George Ellis]], 1973 ISBN 0521099064
* ''The Large, the Small, and the Human Mind'', (with Abner Shimony, Nancy Cartwright, and Roger Penrose), Cambridge University Press, 1997, ISBN 0-521-56330-5 (hardback), ISBN 0-521-65538-2 (paperback), Canto edition: ISBN 0-521-78572-3
* ''[http://arxiv.org/abs/hep-th/0507171 Information Loss in Black Holes]'', Cambridge University Press, 2005
* [[God Created the Integers|''God Created the Integers: The Mathematical Breakthroughs That Changed History'']], Running Press, 2005 ISBN 0762419229
 
===Popular===
* ''[[A Brief History of Time]]'', (Bantam Press 1988) ISBN 055305340X
* ''[[Black Holes and Baby Universes and Other Essays]]'', (Bantam Books 1993) ISBN 0553374117
* ''[[The Universe in a Nutshell]]'', (Bantam Press 2001) ISBN 055380202X
* ''On The Shoulders of Giants. The Great Works of Physics and Astronomy'', (Running Press 2002) ISBN 076241698X
* ''[[A Briefer History of Time (Hawking and Mlodinow book)|A Briefer History of Time]]'', (Bantam Books 2005) ISBN 0553804367
 
Footnote: On [http://www.hawking.org.uk Hawking’s website], he denounces the unauthorised publication of ''[[The Theory of Everything]]'' and asks consumers to be aware that he was not involved in its creation.
 
===Children's Fiction===
* ''[[George's Secret Key to the Universe]]'', (Random House, 2007) ISBN 9780385612708
* George and the Cosmic Treasure Hunt, (Random House, 2009)
 
===Films and series===
* [[A Brief History of Time (film)|''A Brief History of Time'' (film)]]
* ''[[Stephen Hawking's Universe]]''
* ''[[Horizon (BBC TV series)|Horizon]]: The Hawking Paradox''<ref>{{Citation
|url=http://www.imdb.com/title/tt0819995/
|title=The Hawking Paradox
|year=2005
|publisher=Internet Movie Database
|accessdate=2008-08-29}}</ref>
* ''[[Masters of Science Fiction]]''
* [http://www.cambridgenetwork.co.uk/news/article/?objid=44768 ''Stephen Hawking: Master of the Universe'']
A list of Hawking’s publications through the year 2002 is available on his [http://www.hawking.org.uk/ website].
 
== డిగ్రీలు - పదవులు - పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/స్టీఫెన్_హాకింగ్" నుండి వెలికితీశారు