స్టీఫెన్ హాకింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== పరిశోధనలు, ఆవిష్కరణలు ==
ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పని చేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించారు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించారు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయారు. క్వాంటం థియరి, జనరల్ రిలేటివిటీలను వుపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడీయేషన్ వెలువరిస్తాయని కనుగోన్నారు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. 1984లో''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' పుస్తకరచన ప్రారంభించారు.ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల సంరక్షణలో వుండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటర్ సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నారు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించారు.అది అమ్మకాల్లో సృష్టించిన రికార్దు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ...''' కాలం చరిత్రకథ''' పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ''' ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్''' అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.
 
== పుస్తకాలు ==
"https://te.wikipedia.org/wiki/స్టీఫెన్_హాకింగ్" నుండి వెలికితీశారు