కుర్చీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: vls:Stoel |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[Image:BellangeFauteuil.jpg|thumb|200px|19వ శతాబ్దపు అందమైన కుర్చీ.]]
'''కుర్చీ''' (Chair) మన ఇంటిలో, కార్యాలయాలలో చాలా ఉపయోగకరమైన వస్తువు. వీటిని [[మేజా]]తో కలిపి ఉపయోగిస్తారు.
సాధారణంగా కుర్చీకి నాలుగు కాళ్ళు, బల్ల ఉండి చేరబడడానికి వెనుక భాగంతో, చేతులు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఒక్క కూర్చోడానికి మాత్రమే ఉండే దానిని [[స్టూలు]] (Stool) అంటారు. ఒకరి కంటే ఎక్కువమంది కూర్చోడానికి అనువుగా ఉండేదానిని [[బెంచి]], [[సోఫా]] అంటారు. వాహనాలలో లేదా సినిమా హాలులో బిగించియున్న కుర్చీలను సీట్లు అంటారు. కుర్చీలు ఎక్కడికైనా సులువుగా తీసుకొనివెళ్ళడానికి వీలవుతుంది. కుర్చీ వెనుకభాగానికి మరియు/లేదా సీటుకి గాలి తగలడానికి వీలుగా కన్నాలుంటాయి.
కొన్ని కుర్చీలకు వెనుక భాగం తల ఉన్నంత ఎత్తు వరకు ఉంటుంది; మరికొన్నింటికి తల భాగం కోసం వేరుగా చిన్న మెత్త అతికించి ఉంటుంది. మోటారు వాహనాలలో ఈ మెత్త భాగం [[ప్రమాదం]] జరిగినప్పుడు మెడ మరియు తల భాగాలను రక్షిస్తుంది.
[[చక్రాల కుర్చీ]] (Wheel Chair) కాళ్ళతో నడవలేని వారు ఉపయోగిస్తారు. [[చక్రం|చక్రాల]]ను చేతులతో తిప్పుతూ వీరు ముందుకు కదుల్తారు. కొన్నిటికి ఆపడానికి బ్రేకులు కూడా ఉంటాయి.
|