కోహినూరు వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ko:코이누르
పంక్తి 8:
==చరిత్ర==
 
[[గోల్కొండ]] రాజ్యములోని కొల్లూరు గనిలో దొరికిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు<ref>ఘనమైన మరియు ప్రసిద్ధిగాంచిన వజ్రాలు; http://www.minelinks.com/alluvial/diamonds_1.html </ref>. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన [[మాలిక్ కాఫుర్]] తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.<ref>India Before Europe, C.E.B. Asher and C. Talbot, కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, 2006, ISBN 0521809045, p. 40 </ref><ref>A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0415154820</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/కోహినూరు_వజ్రం" నుండి వెలికితీశారు