"అత్త" కూర్పుల మధ్య తేడాలు

398 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{అయోమయం}} '''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబం...)
 
చి
{{అయోమయం}}
'''అత్త''', '''అత్తయ్య''' లేదా '''అత్తగారు''' ఒక విధమైన మానవ సంబంధాలలో పిలుపు. ఒక వ్యక్తి [[భార్య]] లేక [[భర్త]] యొక్క తల్లిని అత్తగారు అని పిలుస్తారు. అత్తగారుఅత్తగార్ని తల్లితో సమానంగా భావించి ఇంగ్లీషులో "Mother-in-law" అని అంటారు. [[తల్లి]] సోదరుడి భార్యను మరియు [[నాన్న]] సోదరిని కూడా అత్త అంటారు. నాన్న సోదరి మేనత్త అవుతుంది, మేనత్త సంతానంతో వివాహమును [[మేనరికము]] అంటారు.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/377952" నుండి వెలికితీశారు