నాగవంశం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వెనుకబడిన తరగతుల జాబితాలో `డి' గ్రూప్‌ కులం.ముక్కుకు కమ్ములు, అ...
 
వికీకరణ
పంక్తి 1:
'''నాగవంశం''' : వెనుకబడిన తరగతుల జాబితాలో `డి' గ్రూప్‌ కులం.
వెనుకబడిన తరగతుల జాబితాలో `డి' గ్రూప్‌ కులం.ముక్కుకు కమ్ములు, అడ్డుగమ్మి, చెవులకు కొనకమ్ములు, నాగుజోడు, కాళ్ళకు అందెల కడియాలు ధరించటం ఈ స్త్రీల ఆచారం.నాగవంశంవారు నాగాలాండ్‌, చోటా నాగపూర్‌, మణిపూర్‌, కల్హండి, మహా రాష్ర్ట ప్రాంతాల నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రాలో వ్యవసాయ కార్మికులుగా స్థిరపడ్డారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు, నీటి వనరులకు చాలా దూరంగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా నివశిస్తుంటారు. ఉభ యగోదావరి, కృష్ణా, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తారు.బతకుదెరువు కోసం పలసలుపట్టి పట్టణాలకు చేరినా నగరవాసుల్లో ఇమడలేకపోతున్నారు. కనుకనే వీరంతా ఎక్కడున్నా ఒకటిగా జీవిస్తుంటారు.విజయవాడ నగరానికి వలస వచ్చిన నాగవంశం వారు నివాసానికి ఎంచుకున్న ప్రాంతం ఇంద్రకీలాద్రి పర్వతం! వీరి పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. కుటుంబాన్ని పొషించే ఆర్థిక స్తోమత లేకనే వీరు ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నారు.వీరు అధికశాతం వ్యవసాయ కార్మికులే. తమ కులాన్ని వెనుకబడిన తరగతులలోని `డి' గ్రూప్‌ నుండి బిసి-ఏ గ్రూప్‌లోకి మార్చాలని కోరుతున్నారు.
==ఆచారాలు==
ముక్కుకు కమ్ములు, అడ్డుగమ్మి, చెవులకు కొనకమ్ములు, నాగుజోడు, కాళ్ళకు అందెల కడియాలు ధరించటం ఈ స్త్రీల ఆచారం.
==చరిత్ర==
నాగవంశంవారు నాగాలాండ్‌, చోటా నాగపూర్‌, మణిపూర్‌, కల్హండి, మహా రాష్ర్ట ప్రాంతాల నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రాలో వ్యవసాయ కార్మికులుగా స్థిరపడ్డారు.
==సమకాలీన జీవన విధానం వృత్తి==
వెనుకబడిన తరగతుల జాబితాలో `డి' గ్రూప్‌ కులం.ముక్కుకు కమ్ములు, అడ్డుగమ్మి, చెవులకు కొనకమ్ములు, నాగుజోడు, కాళ్ళకు అందెల కడియాలు ధరించటం ఈ స్త్రీల ఆచారం.నాగవంశంవారు నాగాలాండ్‌, చోటా నాగపూర్‌, మణిపూర్‌, కల్హండి, మహా రాష్ర్ట ప్రాంతాల నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రాలో వ్యవసాయ కార్మికులుగా స్థిరపడ్డారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్లు, నీటి వనరులకు చాలా దూరంగా స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా నివశిస్తుంటారు. ఉభ యగోదావరి, కృష్ణా, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లోనూ కనిపిస్తారు.బతకుదెరువు బతుకుదెరువు కోసం పలసలుపట్టి పట్టణాలకు చేరినా నగరవాసుల్లో ఇమడలేకపోతున్నారు. కనుకనే వీరంతా ఎక్కడున్నా ఒకటిగా జీవిస్తుంటారు.విజయవాడ నగరానికి వలస వచ్చిన నాగవంశం వారు నివాసానికి ఎంచుకున్న ప్రాంతం [[ఇంద్రకీలాద్రి పర్వతం]]! వీరి పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. కుటుంబాన్ని పొషించే ఆర్థిక స్తోమత లేకనే వీరు ఇటువంటి నిర్ణయం తీసుకొంటున్నారు. వీరు అధికశాతం వ్యవసాయ కార్మికులే. తమ కులాన్ని వెనుకబడిన తరగతులలోని `డి' గ్రూప్‌ నుండి బిసి-ఏ గ్రూప్‌లోకి మార్చాలని కోరుతున్నారు.
==ఇవీ చూడండి==
* [[కులాలు]]
* [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకుబడిన కులాల జాబితా]]
==మూలాలు==
*http://www.suryaa.com/showsports.asp?ContentId=7334
 
 
[[వర్గం:కులాలు]]
"https://te.wikipedia.org/wiki/నాగవంశం" నుండి వెలికితీశారు