బ్రహ్మ సమాజం: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా మరియు వికీకరణ
లింకులు సరిచేశాను
పంక్తి 1:
'''బ్రహ్మ సమాజం''' (ఆంగ్లం : '''Brahmo Samaj''') ([[బెంగాలీ భాష|బెంగాలీ]] ব্রাহ্ম সমাজ ''బ్రహ్మో షొమోజ్'') బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది.<ref>J.N.Farquahar "Modern Religious Movements of India,(1915)" p.29</ref> 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి [[బెంగాల్బెంగాస్ సాంస్కృతిక పునరుజ్జీవనం]] అనికూడా గుర్తిస్తారు. [[రాజారాం మోహన్ రాయ్]] ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి 'పితపితామహుడి'గా పిలువబడుతాడు, ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా, హిందూ సమాజంలో మతపరమైన మరియు విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యంగా పనిచేసింది. <ref>"Modern Religious movements in India, J.N.Farquhar (1915)" page 29 etc.</ref> భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉన్నది. <ref>The 9 legally recognised religions of India are Hinduism, Zorastrianism, Judaism, Christianity, Islam, Buddhism, Jainism, Sikhism and Brahmoism.</ref> బెంగాల్ లోనే గాక, పొరుగుదేశమైన [[బంగ్లాదేశ్]] లోనూ దీని ప్రభావం స్ఫూర్తిదాయకమైనది. ఈ సమాజపు సిద్ధాంతాలలో హిబ్ర్యూ మరియు ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయలను జోడించడం కానవస్తుంది.<ref>[http://brahmosamaj.org Official Brahmo website]</ref>
 
==అర్థాలు మరియు పేర్లు==
పంక్తి 22:
 
== సామాజిక & మతపర సంస్కరణలు ==
సామాజిక సంస్కరణల మైదానాలైనటువంటి, [[కులం|కుల సిద్ధాంతం]], [[వరకట్నం]], [[స్త్రీ విమోచన ఉద్యమం]], మరియు విద్యావిధానాలను మెరుగుపరచడం లాంటివి, బ్రహ్మ సమాజం [[బెంగాల్బెంగాస్ సాంస్కృతిక పునరుజ్జీవనం]] నుండి గ్రహించినది. బెంగాల్ పునరుజ్జీవన ప్రభావం దీనిపై ఎక్కువగా వుండినది. వరకట్న నిషేధాల విషయాలపై చర్చలు [[:en:Sarat Chandra Chattopadhyay|శరత్ చంద్ర చటోపాధ్యాయ]] బెంగాలీ భాషలో రచించిన నవల ''[[:en:Parineeta|పరిణీత]]'' నుండి సంగ్రహించారు.
 
===బ్రహ్మ సమాజ నవీన సంస్కరణలు===
పంక్తి 69:
 
[[వర్గం:1828 స్థాపనలు]]
[[వర్గం:బెంగాల్బెంగాస్ సాంస్కృతిక పునరుజ్జీవనం]]
[[వర్గం:హిందూ ఉద్యమాలు]]
[[వర్గం:బ్రహ్మ సమాజం]]
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_సమాజం" నుండి వెలికితీశారు