వాల్తేరు వీరయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 2:
 
== టైటిల్ విశేషాలు ==
[[మైత్రి మూవీ మేకర్స్|మైత్రీ మూవీ మేకర్స్]] బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మత్స్య కారులకు నాయకుడిగా చిరంజీవి కనిపించనున్నాడు. చిరంజీవి సినీ ఇండస్ట్రీకి రాక ముందు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దర్శక నిర్మాతలకు ఫోటోలు పంపించేందుకు ఒక కెమెరామెన్ అవసరమవ్వడంతో వీరయ్య సహాయపడ్డాడు. ఇతను చిరంజీవి తండ్రి వెంకట్రావు సహోద్యోగి. పోలీస్ శాఖలో పనిచేస్తుండేవారు. చిరంజీవిని అందంగా ఫోటోలు తీయడమేకాక నిర్మాణ సంస్థలకు పంపించేవాడు. అంతేకాకుండా చిరంజీవి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఈ ఫోటో ఆల్బమ్ చాలా ఉపయోగపడింది. ఈ కృతజ్ఞతతో ఉన్న చిరంజీవికి బాబీ చెప్పిన మాస్ ఎంటర్ టైనర్ కథ వినగానే ఎలాగూ [[విశాఖపట్నం|విశాఖపట్టణం]] బ్యాక్ డ్రాప్ కాబట్టి వీరయ్య పేరైతే బాగుంటుందని అన్నారుట. అలా వాల్తేరు వీరయ్య టైటిల్ వచ్చింది. ఇది చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రం.<ref>{{Cite web|last=|first=|date=2022-12-20|title=Sridevi Chiranjeevi from Waltair Veerayya is trending with 5M views|url=https://moviezupp.com/sridevi-chiranjeevi-from-waltair-veerayya-is-trending-with-5m-views/|url-status=live|access-date=2022-12-20|website=Moviezupp|language=en-US}}</ref>
 
== విడుదల ==
"https://te.wikipedia.org/wiki/వాల్తేరు_వీరయ్య" నుండి వెలికితీశారు