తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
# 2014-15 [[తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015)|బడ్జెటు]]<nowiki/>లో ఆర్టీసీకి 400 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
# '''107 కోట్ల రూపాయల ఆదాయం:''' 2022 సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ బస్సులతోపాటు, ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా 4వేల ప్రత్యేక బస్సులు నడుపబడ్డాయి. దాదాపు 55 లక్షలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చిన ఈ రవాణా సంస్థకు 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.<ref>{{Cite web|url=https://www.ntnews.com/telangana/tsrtc-get-107-crores-profit-in-sankranthi-season-410466|title=సంక్రాంతి పండుగ‌కు టీఎస్ఆర్టీసీ ఆదాయం రూ. 107 కోట్లు|date=2022-01-18|website=Namasthe Telangana|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20220118172623/https://www.ntnews.com/telangana/tsrtc-get-107-crores-profit-in-sankranthi-season-410466|archive-date=2022-01-18|access-date=2022-01-18}}</ref>
# ప్ర‌యాణికుల దృష్టిని ఆక‌ర్షించేందుకు రూపొందించిన తెలంగాణ ఆన్ ట్రాక్ అనే పాట‌ను 2022 డిసెంబరు 21న మ‌హాత్మా గాంధీ బ‌స్ స్టేష‌న్‌ (ఎంజీబీఎస్) ఆవ‌ర‌ణ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ఆవిష్క‌రించాడు. ఈ పాటును [[రామ్ మిరియాల]] పాడాడు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-12-21|title=తెలంగాణ ఆన్ ట్రాక్ పాట‌ను ఆవిష్క‌రించిన చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్|url=https://www.ntnews.com/telangana/tsrtc-release-telangana-track-on-song-892379|archive-url=https://web.archive.org/web/20221221174452/https://www.ntnews.com/telangana/tsrtc-release-telangana-track-on-song-892379|archive-date=2022-12-21|access-date=2022-12-21|website=www.ntnews.com|language=te-IN}}</ref>
 
==ఇవి కూడాచూడండి==