గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE
సమాచార పెట్టెను చేర్చాను
పంక్తి 1:
{{Infobox person
[[దస్త్రం:గబ్బిట వెంకటరావు.jpg|thumb|గబ్బిట వెంకటరావు]]
| name = గబ్బిట వెంకటరావు
| image = గబ్బిట వెంకటరావు.jpg
| alt =
| caption = గబ్బిట వెంకటరావు
| birth_date = {{birth date|df=yes|1928|03|15}}
| birth_place = [[ఏలూరు]], [[ఏలూరు జిల్లా]] (పూర్వం [[పశ్చిమ గోదావరి జిల్లా]]) [[ఆంధ్రప్రదేశ్]], భారతదేశం
| death_date = {{Death date and age|df=yes|1997|10|11|1928|03|15}}
| death_place = మద్రాసు
| occupation = {{hlist|నాటక రచయిత|సినీ రచయిత|పద్యకవి|దర్శకుడు|నిర్మాత}}
| yearsactive =
| spouse = అన్నపూర్ణమ్మ
| parents = దక్షిణామూర్తి,
లక్ష్మీనరసమ్మ
| children = మధుమోహన్,
ఉమాకుమార్ శేషాద్రి,
సాయినాథ్,
లక్ష్మీప్రసన్న,
దక్షిణామూర్తి,
గౌరీ విజయలక్ష్మి

'''గబ్బిట వెంకటరావు''' ప్రముఖ రంగస్థల, సినిమా రచయిత.

== జననం ==
ఈయన దక్షిణామూర్తి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు [[1928]], [[మార్చి 15]] న [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ఏలూరు]]లో జన్మించారు.<ref name="బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు">{{cite web|last1=సరసభారతి ఉయ్యూరు|title=బాపు మెచ్చిన పద్యకవి స్వర్గీయ శ్రీ గబ్బిట వెంకటరావు గారు|url=https://sarasabharati-vuyyuru.com/2017/02/13/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AA%E0%B1%81-%E0%B0%AE%E0%B1%86%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AA%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5/|website=sarasabharati-vuyyuru.com|accessdate=3 March 2017|archive-url=https://web.archive.org/web/20170213220758/https://sarasabharati-vuyyuru.com/2017/02/13/%e0%b0%ac%e0%b0%be%e0%b0%aa%e0%b1%81-%e0%b0%ae%e0%b1%86%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5/|archive-date=13 ఫిబ్రవరిFebruary 2017|url-status=dead}}</ref>

== వివాహం - పిల్లలు ==
[[కృష్ణా జిల్లా]] [[ఆకిరిపల్లి]] లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి అనే సంతానం కలిగారు.

== సినీరంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/గబ్బిట_వెంకటరావు" నుండి వెలికితీశారు