చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు

లింకు సరిచేసాను
పంక్తి 12:
చైతన్యుడి, ఎపిస్టెమాలజి మరియు ధార్మిక బోధనలు పదివున్నాయి, వీటికే "దశ మూల బోధనలు" అని వ్యవహరిస్తారు.<ref>Thakura, B. (1993). Jaiva dharma: The universal religion (K. Das, Trans.). Los Angeles, CA: Krishna Institute.</ref> అవి:
# [[వైదికధార్మిక గ్రంధాలు]] అయినటువంటి [[భగవద్గీత]] మరియు [[శ్రీమద్భాగవతం]], గ్రంధాల ఆధారంగా క్రింది తొమ్మిది సత్యాలు స్థాపించబడినవి;
# శ్రీకృష్ణుడు "మహా" మరియు "అనంత" 'సత్యం'.
# Krishna is endowed with all energies summarized as internal (transcendental), marginal (living entities), and external (material nature).
# కృష్ణుడు రస సముద్రుడు.
# Krishna is an ocean of [[rasa]] or experiential relational exchange.
# జీవులులన్నిటికీ మూలవస్తువు కృష్ణుడే.
# The living entities are Krishna's separated parts and parcels.
# Some living entities are in a conditioned state under the influence of the material energy.
# Other living entities are in a state of transcendence free from material conditioning.
# The living entities and the material nature are [[Achintya Bheda Abheda]] inconceivably one with and different from Krishna.
# [[భక్తి]] లేదా కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మాత్రమే ముక్తికి మార్గము.
# [[Bhakti]] or pure devotion for Krishna is the nature of living entity and the only means of relief from material conditioning.
# శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.
 
"https://te.wikipedia.org/wiki/చైతన్య_మహాప్రభు" నుండి వెలికితీశారు