చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
తర్జుమా
పంక్తి 2:
[[Image:Universal Form.jpg|thumb|240px|Chaitanya Mahaprabhu exhibiting his [[Universal Form]] to [[Advaita Ācārya]].]]
 
'''చైతన్య మహాప్రభు''' : (ఆంగ్లం : '''Chaitanya Mahaprabhu''') '''చైతన్య''' అనే పేరుతోనూ ప్రసిద్ధి, ([[బెంగాలీ భాష|బెంగాలీ]] চৈতন্য মহাপ্রভূ ) (1486 - 1534), ఒక తపస్వి మరియు [[బెంగాల్]] 16వ శతాబ్దానికి చెందిన [[సామాజిక సంస్కరణలు|సాంఘిక సంస్కర్త]].<ref> [http://concise.britannica.com/ebc/article-9359486/Caitanya-movement Britannica: Caitanya Movement]</ref> [[బెంగాల్]] (ప్రస్తుత [[పశ్చిమ బెంగాల్]] మరియు [[బంగ్లాదేశ్]]) మరియు [[ఒరిస్సా]]<ref> [http://www.collectbritain.co.uk/galleries/faith/object.cfm?f=hinduism&uid=033ZZZ014133GG7U00001000 Ravi Shankar discusses Sri Chaitanya Mahaprabhu]</ref> వైష్ణవ పాఠశాలయైన [[భక్తి యోగము]]ను భగవద్గీత మరియు భగవద్‌పురాణముల ఆధారితంగా, కృష్ణప్రేమే సిద్ధాంతంగా రూపొందించినవాడు.<ref> [http://srimadbhagavatam.com/introduction/en1 Srimad Bhagavatam (Introduction)] "Lord Caitanya not only preached the Srimad-Bhagavatam but propagated the teachings of the Bhagavad-gita as well in the most practical way" </ref> Specifically he worshipped the forms of [[Radha]] and [[Krishna]] and popularised the chanting of the [[Hare Krishna]] [[maha mantra]]<ref> [http://www.scsmath.com/docs/chaitanya_mahaprabhu.html Sri Chaitanya Mahaprabhu] "యోగ ధర్మాన్ని, వ్యాపింపజేశాడు. కృష్ణుడిపట్ల పరిశుద్ధప్రేమే ముక్తికి మూలమని చాటాడు. శ్రీకృష్ణుడి నామాన్ని జపించడం సర్వోత్తమమని చాటాడు."</ref>. ఇతని అనుయాయులు లేదా శిష్యులు [[Gaudiya Vaishnavism|గౌడీయ వైష్ణవులు]], ఇతడిని అవతారపురుషుడిగా కొలుస్తారు.<ref> [http://www.stephen-knapp.com/Brahma_Madhva_Gaudiya_Disciplic_Succession.htm The Brahma-Madhva-Gaudiya Disciplic Succession]"కలికాలంలో, విజ్ఞానవంతులు, సమూహాలలో ప్రసంగించి, కృష్ణనామాన్ని జపించి తరిస్తారు.
"</ref>
 
"https://te.wikipedia.org/wiki/చైతన్య_మహాప్రభు" నుండి వెలికితీశారు