ద్వైతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
 
Line 18 ⟶ 17:
మధ్వమతము పంచ భేదములను ప్రవచిస్తుంది. అవి
1. జీవ - దేవ బేధము
 
2. జీవ - జీవ బేధము
 
3. జీవ - జడ బేధము
 
4. జడ - దేవ బేధము
 
5. జడ - జడ బేధము
 
మాధ్వ దర్షనాన్ని ఈ క్రింది సూత్రాలు చాల చక్కగా వివరిస్తాయి.
1. హరియే సర్వోత్తముడు. మిగిలిన వారంతా తమ అర్హతను బట్టి పూజింపబడతారు.
Line 27 ⟶ 31:
ఉదాహరణకు దేవతలలో హరి తరువాత లక్ష్మి, బ్రహ్మ-సరస్వతి,వాయు మూర్తి, భవుడు-భవాని, శేష,
గరుడ, ఇంద్ర, మన్మథ, గురు, చంద్ర, సూర్య, వరుణ, అగ్ని,మను, యమ, కుబేర,విఘ్నేశ్వర వరుసగా పూజార్హులు (తమ సతులతో సహా).
 
 
2. పంచ బేధములు కలిగి ఉన్నందు వల్లనే ఈ విశ్వాన్ని మనము ప్రపంచము అని పిలుస్తాము.
 
3. ఈ జగత్తు ప్రవాహత సత్యము. అనగా, ప్రవాహములో పాత నీటి స్థానంలో క్రొత్త నీరు నిరన్తరంగా వచ్చి చేరుతునే ఉంటుంది. ఈ క్షణం లో మనం చూసిన నీరు మరు క్షణం ఉండదు. అంత మాత్రం చేత ముందు చూసిన నీటిని మనం అసత్యమని చెప్పుటకు వీలు లేదు. మనం ఏ క్షణం లో ఆ నీటిని చూసామో (గమనించామో) ఆ సమయములొ ఆ నీరు అక్కడ ఉన్నది కాబట్టి, ఆ క్షణానికి అది సత్యం.
 
 
4. నేను జీవుడను, హరి కన్న భిన్నుడను, హరి సేవ వలననే తరించెదను (స్వ-స్వరూప-ఆనంద-సంప్రాప్తి/ ముక్తిర్నైజ సుఖానుభూతి)
 
 
5. సద్భక్తి యే స్వ-స్వరూప-ఆనందానికి (ముక్తికి) సాధనం
 
 
6. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అనే 3 ప్రమాణములు (ఈ 3 ప్రమాణముల చేత పై సూత్రములు నిర్ధారింపబడినవి)
 
 
7. అఖిల వేదముల చేత తెలియ చేయ బడినవాడు ఆ హరి ఒక్కడే.
 
"https://te.wikipedia.org/wiki/ద్వైతం" నుండి వెలికితీశారు