చైతన్య మహాప్రభు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 7:
'''గౌర''' ([[సంస్కృతం|సంస్కృత భాష]]లో ''పసిడి రంగువాడు'') అనే పేరుతోనూ ప్రసిద్ధి. <ref> [http://www.deccanherald.com/deccanherald/Mar122006/finearts1054102006310.asp In the Name of the Lord (Deccan Herald)] </ref>
==గుర్తింపు==
సమకాలీన గ్రంధాల మరియు విశ్వాసాల ఆధారంగా, చైతన్య మహాప్రభు తనలో మూడు విషయాలు లీనమై యున్నాయని, అవి; శ్రీకృష్ణుడి భక్తుడు, కృష్ణ ప్రేమ బోధకుడు, స్వయంగా కృష్ణుడు రాధా సమేతమై తనలో లీనమైయున్నాడు. <ref>Daniel Coit Gilman, Harry Thurston Peck, Frank Moore Colby, The New International Encyclopædia - Encyclopedias and dictionaries (1904) p. 198, "was regarded as also
divine and as a reincarnation of Krishna himself".</ref><ref>Margaret H. Case, ''Seeing Krishna: The Religious World of a Brahman Family in Vrindaban'' (2000) p. 63</ref><ref>C. J. Fuller, The Camphor Flame: Popular Hinduism and Society in India (2004) p. 176 </ref><ref> David G. Bromley, Larry D. Shinn, [http://books.google.com/books?id=F-EuD3M2QYoC&pg=PA69&dq=caitanya+%22Krsna+himself%22&lr=&ei=SS2rSNq-DY6KswPBosDNDQ&client=firefox-a&sig=ACfU3U3CdF08B_L9LA5YaI2L6b_Uu0TGuQ Krishna Consciousness in the West](1989) p. 69</ref> 16వ శతాబ్దపు రచయితల ప్రకారం, చైతన్యుడు అనేక సార్లు తన "విశ్వరూపాన్ని" ప్రదర్శించాడనీ, అది అచ్చం శ్రీకృష్ణుడి చూపిన విశ్వరూపంతో సమానంగా వున్నది. ఇలా విశ్వరూపాన్ని [[:en:Advaita Ācārya|అద్వైత ఆచార్యుడు]] మరియు [[:en:Nityānanda Prabhu|నిత్యానంద ప్రభువు]]ల వారికి ప్రదర్శించాడని ప్రతీతి.<ref>[http://vedabase.net/cc/adi/17/10/en1 CC ''Adi-lila'' 17.10]</ref><ref>Chaitanya Bhagavata ''Ādi-khaṇḍa'' 1.122</ref><ref>Chaitanya Bhagavata, ''Madhya-khaṇḍa'' 24</ref>
 
==బోధనలు==
"https://te.wikipedia.org/wiki/చైతన్య_మహాప్రభు" నుండి వెలికితీశారు